ఓటీటీని ఊపేస్తున్న మూవీ.. సినిమాలో ఆ సీన్లే హైలైట్.. బాక్సాఫీస్ దగ్గర కోట్లు రాబట్టింది
ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. తమ సినిమాలకు సెన్సార్ కట్స్ లేకుండా ఉండాలంటే నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రొమాంటిక్, బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండే చిత్రాల గురించి చెప్పక్కర్లేదు.

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రకరకాల సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో డబ్ అయిన సినిమాలకు యమా క్రేజ్ ఉంది. ఇక ఓటీటీలో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా రొమాంటిక్ సినిమాలు ఇప్పటికే ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే
తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. రొమాంటిక్ సినిమాల్లో ఈ రేంజ్ ట్విస్ట్ లు మీరు ఎక్కడా చూసుండరు. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఇప్పటికే మలయాళ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రొమాంటిక్ థ్రిల్లర్ కూడా ఓ మలయాళ సినిమానే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది ఈ రొమాంటిక్ మూవీ.
ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఎలాంటి అంచనాలు లేకుండా.. పెద్ద హడావిడి లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తోపాటు.. రూ. 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. అంతే కాదు రొమాంటిక్ సీన్స్ లోనూ ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఇంతకూ ఈ సినిమా పేరు ఏంటంటే.. ఈ సినిమా పేరు అంచక్కల్లకోక్కన్. ఇదే సినిమాను తెలుగులో చాప్రా మర్డర్ కేసు టైటిల్ తో డబ్ చేశారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్ ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించారు. ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ థిల్లర్ కథతో తెరకెక్కింది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




