AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

సెన్సేష‌న‌ల్ హీరో విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రం రిలీజై విడుదలై ఇప్పటికే ఏడాది దాటిపోయింది.

'డియర్‌ కామ్రేడ్' అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2020 | 7:06 AM

Share

సెన్సేష‌న‌ల్ హీరో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం రిలీజై విడుదలై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. అప్పుడు ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా, ఇప్పుడు యూట్యూబ్​లో రికార్డు క్రియేట్ చేసింది. హిందీ డబ్బింగ్ వెర్షన్​కు ఏకంగా రెండు మిలియన్లకు పైగా లైకులు సాధించిన తొలి ఇండియ‌న్ మూవీగా చరిత్ర లిఖించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక న‌ట‌న అదిరిపోయింద‌ని నార్త్ వ్యూయ‌ర్స్‌ తెగ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా ప్ర‌స్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ తీస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘ఫైటర్’​లో నటిస్తున్నారు విజయ్. ఈ చిత్రంతో బాలీవుడ్​లోనూ ల‌క్ ప‌రీక్షించుకోలేక‌పోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి హిందీలో డబ్ అవుతున్న తెలుగు సినిమాలు యూట్యూబ్​లో అద‌ర‌గొడుతున్నాయి. మంచి వ్యూస్​, లైక్స్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, నితిన్ నటించిన సినిమాలు ఉన్నాయి.

Follow Us
బిగ్‌బాస్ 10లోకి టాలీవుడ్ ఫేమస్ హీరో..భారీ రెమ్యూనరేషన్‌తో ఎంట్రీ
బిగ్‌బాస్ 10లోకి టాలీవుడ్ ఫేమస్ హీరో..భారీ రెమ్యూనరేషన్‌తో ఎంట్రీ
మల్లెపూలకు ఇంత సీనుందా? సైంటిఫిక్‌గా ఏం తేలిందో తెలుసా?
మల్లెపూలకు ఇంత సీనుందా? సైంటిఫిక్‌గా ఏం తేలిందో తెలుసా?
కలలో నల్ల కుక్క కనిపించిందా? దీని అర్థం తెలిస్తే షాక్!
కలలో నల్ల కుక్క కనిపించిందా? దీని అర్థం తెలిస్తే షాక్!
సోదరులను మరిచిపోలేక.. విగ్రహాలకు రాఖీలు కట్టిన సోదరీమణులు
సోదరులను మరిచిపోలేక.. విగ్రహాలకు రాఖీలు కట్టిన సోదరీమణులు
నా భర్తను చంపి శవాన్ని రోడ్డుమీద పడేశారు..
నా భర్తను చంపి శవాన్ని రోడ్డుమీద పడేశారు..
ఈ స్టైల్ లో పూర్ణం బూరెలు చేస్తే.. గంటల తర్వాత కూడా కరకరలాడుతాయ్!
ఈ స్టైల్ లో పూర్ణం బూరెలు చేస్తే.. గంటల తర్వాత కూడా కరకరలాడుతాయ్!
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు