Actress: వరుసగా ఆరు ఫ్లాపులు.. అయినా చేతిలో ఏకంగా అరడజను సినిమాలు.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరంటే?
2017 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం భాషల్లో సినిమాలు చేసింది. అది కూడా స్టార్ హీరోలతో కలిసి. కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రావడం లేదు. అలాగనీ క్రేజ్ కూడా తగ్గడం లేదు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
