Vijay Devarakonda’s Liger: అదిరిపోయే అప్డేట్స్ రెడీ చేసిన ‘లైగర్’ టీమ్.. 2021కు ఇలా గుడ్ బై చెప్పనున్నారు..

Liger: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రస్తుతం తన దృష్టి అంతా లైగర్  సినిమా పైనే పెట్టారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం..

Vijay Devarakonda's Liger: అదిరిపోయే అప్డేట్స్ రెడీ చేసిన 'లైగర్' టీమ్.. 2021కు ఇలా గుడ్ బై చెప్పనున్నారు..
Liger
Follow us

|

Updated on: Dec 29, 2021 | 9:37 AM

Liger: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రస్తుతం తన దృష్టి అంతా లైగర్  సినిమా పైనే పెట్టారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

ఇక లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే మైక్ టైసన్ , విజయ్ దేవరకొండలపై సన్నివేశాలను చిత్రీకరరించారు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. అదిరి పోయే అప్డేట్స్ తో 2021 కు గుడ్ బై చెప్పాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఈ క్రమంలో.. డిసెంబర్ 29 ఉదయం 10:03 గంటలకు `ది బిగ్ అనౌన్స్మెంట్` పేరుతో ఓ వీడియో రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 30 ఉదయం 10:03 గంటలకు బీటీఎస్ స్టిల్స్ ని విడుదల  చేయనున్నారు. ఇక డిసెంబర్ 31 న `లైగర్` ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఓ టైం టేబుల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక లైగర్ సినిమాకోసం తనను తాను మార్చుకున్నాడు విజయ్.. ప్రొఫిషనల్ బాక్సర్ గా కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు ఈ క్రేజీ హీరో. Liger

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood : సినిమా టికెట్ల అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేంటంటే..

Sai Pallavi: థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసా.. ఆ సన్నివేశాలప్పుడు భయమేసిందన్న సాయిపల్లవి..

Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ మూవీ ట్రైలర్.. అందమైన ప్రేమకథే కాదు అంతకుమించి..

న్‌ఆర్‌ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
న్‌ఆర్‌ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు