అనుపమ పరమేశ్వరన్ క్యూట్ అందాలు.. ఎంత చూసిన తనివితీరదా.!
Anil Kumar
01 December 2024
అందాల భామ అనుపమకు కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉంది. యూత్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు.
కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా కనిపించి మెప్పించిన అనుపమ. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుందని అనుకుంటున్నారు.
రీసెంట్ గా డీజే టిల్లు సినిమాలో తన అందాలతో కవ్వించింది. మునుపెన్నడూ చూడని అందాలతో అదరగొట్టింది అనుపమ.
అనుపమకు బోల్డ్ లుక్ లో చూసి అభిమానులు షాక్ అయ్యారు చాలామంది. అంతలా మారిపోయిందేంటి అంటూ అవాక్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అనుపమ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరదా అనే టైటిల్ తో ఈ మూవీ వస్తుంది .
చాల రోజుల క్రితం సినిమా టైటిల్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపించనుంది అంట అనుపమ.
తాజాగా సోషల్ మీడియాలో అనుపమ బ్లాక్ డ్రెస్ లో.. క్లోజ్ అప్ షార్ట్స్ వైరల్ అవ్వడంతో అభిమానులు, తెగ షేర్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..