Vijay Deverakonda: నన్ను అర్జునుడిగానే చూడండి.. కల్కి సినిమాలో తన పాత్రపై విజయ్ కామెంట్స్

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కుమ్మేస్తుంది. ఏకంగా నాలుగు రోజుల్లోనే 500 కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా.. ప్రభాస్ ఈ సినిమాలో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫన్నీ పాత్రలో కనిపించాడు..

Vijay Deverakonda: నన్ను అర్జునుడిగానే చూడండి.. కల్కి సినిమాలో తన పాత్రపై విజయ్ కామెంట్స్
Vijay Devrakonda
Follow us

|

Updated on: Jul 01, 2024 | 10:31 AM

ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి సినిమా ప్రభంజనమే కనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచాన్నే ఊపేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కుమ్మేస్తుంది. ఏకంగా నాలుగు రోజుల్లోనే 500 కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా.. ప్రభాస్ ఈ సినిమాలో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫన్నీ పాత్రలో కనిపించాడు.. ప్రభాస్ పాత్ర ఎంత ఫన్నీగా సాగుతుందో అంతే పవర్ ఫుల్ గానూ చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోలు నటించారు.

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ మూవీలో శోభన, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కూడా నటించారు. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

విజయ్ పాత్ర ఈ సినిమాలో కొంత సేపు మాత్రమే ఉంటుంది. అలాగే విజయ్ పాత్ర పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ మాట్లాడుతూ.. కల్కి’ సినిమా చూశాను.. సినిమా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా మరో స్థాయికి వెళ్లింది. నాగీ, ప్రభాస్‌ అన్న గురించే నేను ఈ సినిమాలో ఆ పాత్ర చేశాను. అర్జునుడిగా మూవీలో కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు. , స్క్రీన్ పై విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అని చూడకండి.. నన్ను అర్జునుడిగా.. ఆయనను ఆయన పాత్రలో మాత్రమే చూడాలి. నాగ్ అశ్విన్ యూనివర్స్‌లో మేము పాత్రలు చేస్తున్నాం. నాగీ ప్రతి సినిమాలో నేను చేయడం తను లక్కీఛార్మ్‌ అని చెప్పొచ్చు. మహానటి’ ‘కల్కి’ రెండూ చాలా గొప్ప సినిమాలు.అలాగే కల్కి పార్ట్ 2లో విజయ్ పాత్ర ఎక్కువ ఉంటుందని అశ్వినిదత్ అన్నారు దీని పై విజయ్ స్పందిస్తూ.. ఆయన చెప్పారంటే కరెక్టే అయ్యుంటింది అని అన్నాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హత్రాస్ మృత్యుఘోశ.. మృతదేహాలను కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి..
హత్రాస్ మృత్యుఘోశ.. మృతదేహాలను కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి..
ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..! ప్రయోజనాలు
ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..! ప్రయోజనాలు
"ముందు దేశభక్తుడిగా మారు..": పరాగ్‌కి ఇచ్చిపడేసిన శ్రీశాంత్
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. స్పీడు పెంచిన పోలీసులు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. స్పీడు పెంచిన పోలీసులు
ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.? సూర్య స్క్రిప్ట్ ఆయనకి షిఫ్ట్.?
ధనుష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.? సూర్య స్క్రిప్ట్ ఆయనకి షిఫ్ట్.?
మరోసారి విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్..
మరోసారి విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్..
నగరంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో వీరిపాత్ర కీలకం..
నగరంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో వీరిపాత్ర కీలకం..
బార్బడోస్ నుంచి కీలక అప్‌డేట్.. ఆలస్యంగా రానున్న భారత ఆటగాళ్లు
బార్బడోస్ నుంచి కీలక అప్‌డేట్.. ఆలస్యంగా రానున్న భారత ఆటగాళ్లు
ఖాళీ కడుపుతో నాలుగు వేప ఆకులు తింటే చాలు..ఆరోగ్య ప్రయోజనాలుబోలెడు
ఖాళీ కడుపుతో నాలుగు వేప ఆకులు తింటే చాలు..ఆరోగ్య ప్రయోజనాలుబోలెడు
ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు..
ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు..