Pawan Kalyan: ఇంట్లో దైవ చింతన.. బయట ప్రజల చెంతన.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే పవనిజమా.?

Pawan Kalyan: ఇంట్లో దైవ చింతన.. బయట ప్రజల చెంతన.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే పవనిజమా.?

Anil kumar poka

|

Updated on: Jul 01, 2024 | 11:35 AM

ఆ మధ్య రజినీకాంత్ ఒక మాట చెప్పారు.. విమర్శించని ఊరు లేదు.. మొరగని గ్రామ సింహం లేదు. ఈ రెండు లేని ఊరే లేదు.. మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే ఫాలో అయ్యారు.బంపర్ హిట్ కొట్టాడు. రాజకీయాల్లో ఏం రాణిస్తాడులే అనుకున్న వారు అంత.. ఏం రాణించాడు రా అనుకునేలా ఎదిగారు. తన మాటలోనూ , ఆహార్యంలోను..

ఆ మధ్య రజినీకాంత్ ఒక మాట చెప్పారు.. విమర్శించని ఊరు లేదు.. మొరగని గ్రామ సింహం లేదు. ఈ రెండు లేని ఊరే లేదు.. మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే ఫాలో అయ్యారు.బంపర్ హిట్ కొట్టాడు. రాజకీయాల్లో ఏం రాణిస్తాడులే అనుకున్న వారు అంత.. ఏం రాణించాడు రా అనుకునేలా ఎదిగారు. తన మాటలోనూ , ఆహార్యంలోను.. వేసే ప్రతి అడుగులోనూ అధిరక దర్పం లేదు.. కేవలం అణిగిమణిగి పని చేసుకుపోవడం తప్ప.ఇంట్లో దైవ చింతన.. బయట ప్రజలు చెంతన.. ఆఫీస్ లో శాఖల సమీక్షలు.. ఇలా తన వర్క్ అవుట్ స్టైలే మారిపోయింది. ఆవేశం కనిపించడం లేదు.. ఆలోచనతో కనిపిస్తున్నా అడుగులు తప్ప.. భవిష్యత్ ప్రణళికలను చాల వ్యూహాత్మకంగా రచిస్తున్నారు.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 01, 2024 11:11 AM