Venkatesh: వెంకటేష్ ‘సైంధవ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అంచనాలు పెంచేసిన పోస్టర్..

వెంకట్ బోయనపల్లి నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో.. యాక్షన్ ఓ రేంజ్‏లోనే ఉంటుందనేది అర్థమయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

Venkatesh: వెంకటేష్ 'సైంధవ్' రిలీజ్ డేట్ ఫిక్స్.. అంచనాలు పెంచేసిన పోస్టర్..
Venkatesh
Follow us

|

Updated on: Mar 29, 2023 | 8:24 PM

విక్టరీ వెంకటేష్‏కు తెలుగు ప్రేక్షకుల ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీ అంటే అభిమానం ఎక్కువ. గతేడాది ఎఫ్ 3 సినిమాతో కడుపుబ్బా నవ్వించిన వెంకీ.. ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఇక ఇటీవల రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది డైరెక్టర్ శైలేశ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. కెరియర్ పరంగా వెంకీకి ఇది 75వ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో.. యాక్షన్ ఓ రేంజ్‏లోనే ఉంటుందనేది అర్థమయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. భారీ పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటైనర్ పై.. తుపాకీ పట్టుకుని కూర్చున్న వెంకీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అప్పటికే ఆయన గాయపడి ఉండడం చూస్తుంటే.. ఇంకా ఎవరైనా వస్తే రానీ చూసుకుందాం అన్నట్లుగా ఆయన అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నాడనే విషయం తెలిసిపోతుంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!