AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

f3 Movie: ఎఫ్ 3 నుంచి మరో అప్డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2కు సిక్వెల్‏గా ఈ సినిమాను

f3 Movie: ఎఫ్ 3 నుంచి మరో అప్డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
F3
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2022 | 11:30 AM

Share

విక్టరీ వెంకటేష్ (Venkatesh ).. వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3 (F3). గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2కు సిక్వెల్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కామెడీ ఎంటర్‏టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈసినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వాస్తుందని అంతా అనుకున్నారు. కానీ మరోసారి ప్రేక్షకులను నిరాశ తప్పలేదు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఎఫ్3 సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ సాంగ్‏ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో పాటను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వెంకీ, వరుణ్ తేజ్ ల పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో వెంకీ, వరుణ్ ఇద్దరూ శ్రీవెంకటేశ్వర భక్తులుగా కనిపిస్తుండగా.. రూపాయి కాయిన్స్ కనిపిస్తుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు

Also Read: DJ Tillu Movie: డీజే టిల్లు ట్రైలర్ ఈవెంట్‏లో పిచ్చి ప్రశ్నలు.. హీరోయిన్ అసహనం.. క్షమాపణలు చెప్పిన ప్రొడ్యూసర్..

Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..

Valimai: బైక్ స్టంట్స్ చేసి గాయపడినా అజిత్ షూటింగ్‏కు వచ్చేవారు.. ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కామెంట్స్ వైరల్..

Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..