DJ Tillu Movie: డీజే టిల్లు ట్రైలర్ ఈవెంట్‏లో పిచ్చి ప్రశ్నలు.. హీరోయిన్ అసహనం.. క్షమాపణలు చెప్పిన ప్రొడ్యూసర్..

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా డీజే టిల్లు (Dj Tillu).

DJ Tillu Movie: డీజే టిల్లు ట్రైలర్ ఈవెంట్‏లో పిచ్చి ప్రశ్నలు.. హీరోయిన్ అసహనం.. క్షమాపణలు చెప్పిన ప్రొడ్యూసర్..
Neha Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2022 | 9:37 AM

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా డీజే టిల్లు (Dj Tillu). ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‏లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ హాజరయ్యి.. విలేకరులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నలు అడగడం హద్దులు దాటింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

డీజే టిల్లు ట్రైలర్ లో హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని హీరోగా అడగ్గా.. పదహారు అంటూ ఆన్సర్ ఇస్తుంది హీరోయిన్. ఇక ఇదే డైలాగ్ ను గుర్తుచేస్తూ.. ఓ ప్రముఖ జర్నలిస్ట్ సినిమాలో డైలాగ్ చెప్పారు కదా.. నిజంగానే ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా ? అంటూ అడిగేశాడు. ఈ ప్రశ్నకు హీరో ఇబ్బంది పడుతూ.. ఇది అవాయిడ్ చేద్దాం అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోను హీరోయిన్ నేహా శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా దురదృష్టకరం. దీన్ని బట్టి అతను తన చుట్టు ఉండే మహిళలు.. ఇంట్లో వారిని ఎలా గౌరవిస్తున్నాడో అర్థమవుతోందంటూ సెటైర్స్ వేసింది. ఇక హీరోయిన్ కు కలిగిన అసౌకర్యానికి నిర్మాత నాగవంశీ క్షమాపణలు చెప్పాడు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమే అంటూ రిప్లై ఇచ్చాడు.

Also Read: Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Kareena Kapoor: తన కొడుకుతో ఓ హీరో సినిమా తీస్తాడని చెప్పిన కరీనా.. ఆ హీరో ఎవరంటే..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు