Allu Arjun: బెంగుళూర్‏కు అల్లు అర్జున్.. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్న బన్నీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు బెంగళూరు వెళ్లనున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ (Puneeth Raj Kumar) కుటుంబాన్ని బన్నీ పరామర్శించనున్నారు.

Allu Arjun: బెంగుళూర్‏కు అల్లు అర్జున్.. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్న బన్నీ..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2022 | 10:24 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు బెంగళూరు వెళ్లనున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ (Puneeth Raj Kumar) కుటుంబాన్ని బన్నీ పరామర్శించనున్నారు. ముందుగా అల్లు అర్జున్.. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్ కుమార్‏ను కలుస్తారు. అనంతరం పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ సమాధిని బన్నీ సందర్శించనున్నారు.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ నెలలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ ఆకస్మిక మరణం దక్షిణాది చిత్రపరిశ్రమను షాక్‏కు గురిచేసింది. అప్పు మరణంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీతో పునీత్‏కు మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. అప్పు మరణ వార్త విని షాకయ్యాను. ఎంతో కష్టంగా అనిపించింది. జీవితం చాలా అనూహ్యమైనది. ఏం జరగనుంది అనేది మనకు తెలియదు. దక్షిణాది చిత్రపరిశ్రమకు పెద్ద గర్వకారణం పునీత్ రాజ్ కుమార్ అని అల్లు అర్జున్ అన్నారు..

అల్లు అర్జున్ ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. పునీత్ రాజ్ కుమార్ మరణం సమయంలో బన్నీ పుష్ప షూటింగ్ లో ఉండడం వలన ఆయన అంత్యక్రియాలకు రాలేకపోయినట్లుగా గతంలో తెలిపారు.

Also Read: DJ Tillu Movie: డీజే టిల్లు ట్రైలర్ ఈవెంట్‏లో పిచ్చి ప్రశ్నలు.. హీరోయిన్ అసహనం.. క్షమాపణలు చెప్పిన ప్రొడ్యూసర్..

Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..

Valimai: బైక్ స్టంట్స్ చేసి గాయపడినా అజిత్ షూటింగ్‏కు వచ్చేవారు.. ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కామెంట్స్ వైరల్..

Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..