Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న హరీష్ శంకర్.. ఇక అభిమానులను ఆపలేం..
ఒక్క పవన్ కల్యాణ్‌ను తెరపై చూస్తేనే.. ఫ్యాన్స్‌ను ఆపడం కష్టం.. అలాంటిది ఇద్దరు పవన్ కల్యాణ్‌లు తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదు కదా.. సరిగ్గా ఇప్పడిలాంటి రచ్చనే డైరెక్టర్ హరీష్
Pawan Kalyan: ఒక్క పవన్ కల్యాణ్‌ను తెరపై చూస్తేనే.. ఫ్యాన్స్‌ను ఆపడం కష్టం.. అలాంటిది ఇద్దరు పవన్ కల్యాణ్‌లు తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదు కదా.. సరిగ్గా ఇప్పడిలాంటి రచ్చనే డైరెక్టర్ హరీష్ శంకర్ ఫ్యాన్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. అందుకోసమే తన డైరెక్షన్‌లో పవన్ తో చేయబోయే సినిమాలో ఫ్యాన్స్ కు డబుల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ ఏంటా అనుకుంటున్నారా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని డ్యూవల్ రోల్లో చూపించబోతున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఎస్ తండ్రీ కొడుకులుగా పవన్ హరీష్ శంకర్ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట పనిలో ఉన్న హరీష్ పవన్ తండ్రి క్యారెక్టర్ను ఐబీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ గా చూపించనున్నాడట. ఇక రెండో క్యారెక్టర్.. కొడుకు పవన్‌ను కాలేజ్ లెక్చరర్‌గా చూపించనున్నాడట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక పవన్ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముదంకు రాబోతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో యంగ్ హీరోయిన్స్ నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి : నితిన్ కు జోడీగా హైబ్రిడ్ పిల్లతో.. ఈ యంగ్ హీరోతో కలిసి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసినా..?
‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…