Sonu Sood: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రియల్ హీరో.. సంజీవని వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్..

కరోనా సమయంలో ప్రేజల చేత దేవుడిగా కొలబడ్డారు నటుడు సోనూసూద్. వేల మంది వలస కూలీలకు అండగా నిలబడి ఎంతో సాయం చేసాడు. కష్టం అన్నవారికి కాదనకుండా సాయం అందించాడు.

Sonu Sood: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రియల్ హీరో.. సంజీవని వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్..
Sonu Sood
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 07, 2021 | 3:19 PM

Sonu Sood: కరోనా సమయంలో ప్రేజల చేత దేవుడిగా కొలవబడ్డారు నటుడు సోనూసూద్. వేల మంది వలస కూలీలకు అండగా నిలబడి ఎంతో సాయం చేసాడు. కష్టం అన్నవారికి కాదనకుండా సాయం అందించాడు. దేశం మొత్తం సోను పై ప్రసంశలు కురిపించింది. ఇదిలా ఉంటే  సోనూ సూద్ బుధవారం అమృత్ సర్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో తెలియజేసే విధంగా సంజీవని అనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగేలా, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ఈ డ్రైవ్ ఉండబోతోంది.

అనంతరం వ్యాక్సిన్ గురించి సోనూ సూద్ మాట్లాడుతూ… ”కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం చాల ముఖ్యం అనిపించింది. అందుకే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభిస్తున్నాను. కొంతమంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోని వృద్దులు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ చాల ఉపయోగపడుతుందని సోనూసూద్ తెలిపారు. పంజాబ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ వ్యాక్షిన్ ను అందచెయ్యబోతున్నాము. గ్రామీణ ప్రజలు వ్యాక్షిన్ వేయించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు కావున ఈరోజు అందరి ముందు వ్యాక్షిన్ వేయించుకోవడం జరిగిందని సోనూసూద్ తెలిపారు. త్వరలో పలు ఏరియాల్లో వ్యాక్షిన్ క్యాంపులు ప్రారంభిస్తున్నానని ఆయన అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక.. డబ్బు.. టైం కూడా లేదు.. ఏ ఒక్కటి ఉన్న ఫైట్ చేస్తా.. ‘పక్కింటి కుర్రాడి’ మాటలు..

‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…

Chiranjeevi Rare Record: మెగాస్టార్ ఖాతాలో అనేక రికార్డ్స్.. కానీ ఈ రికార్డ్ ను ఏ హీరో ఎప్పటికీ బ్రేక్ చేయలేడు.. చిరుకే సొంతం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే