Konda Polam: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన వైష్ణవ్ తేజ్ ‘కొండపోలం’.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన రెండో సినిమా కొండపోలం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కరోనా టైమ్ లో శరవేగంగా ఈ సినిమాను పూర్తిచేశాడు క్రిష్.

Konda Polam: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన వైష్ణవ్ తేజ్ 'కొండపోలం'.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..
Konda Polam
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2021 | 7:34 PM

Konda Polam: మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన రెండో సినిమా కొండపోలం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కరోనా టైమ్ లో శరవేగంగా ఈ సినిమాను పూర్తిచేశాడు క్రిష్. కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేశారు క్రిష్. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇక ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.. ఇటీవలే ఈ సినిమానుంచి ఓబులమ్మ అనే పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా అయితే ఐ[ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్.

‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అదే పేరును సినిమా టైటిల్ గాను ఖరారు చేశారు. ఇక కొండపొలం ట్రైలర్ ను ఈ నెల 27వ తేదీ (సోమవారం రోజు) మధ్యాహ్నం 3:33 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. గ్రామీణ జీవన విధానం .. అక్కడ ఉన్న సమస్యలను కలుపుకుని సాగే అందమైన ప్రేమకథ ఇది అని తెలుస్తుంది. ఈ సినిమా వైష్ణవ్- రకుల్ ఇద్దరూ డీ గ్లామర్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో వైష్ణవ్ మరో విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!