Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్

మెగాహీరో వైష్ణవ్​తేజ్ ఈ శుక్రవారం తొలి సినిమా 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగా క్రేజ్ మాములుగా ఉంటుందా చెప్పండి. అందుకే తొలి సినిమాతోనే క్రేజీ  రికార్డు సొంతం చేసుకున్నారు.

Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు 'ఉప్పెన'లా వచ్చిన కలెక్షన్స్
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 13, 2021 | 3:53 PM

Uppena first day collection: మెగాహీరో వైష్ణవ్​తేజ్ ఈ శుక్రవారం తొలి సినిమా ‘ఉప్పెన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మెగా క్రేజ్ మాములుగా ఉంటుందా చెప్పండి. అందుకే తొలి సినిమాతోనే క్రేజీ  రికార్డు సొంతం చేసుకున్నారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. టాలీవుడ్​లో ఓ మీడియం బడ్జెట్​ చిత్రానికి తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని ట్రేడ్ పండితులు చెబతున్నారు.

ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్‌తో పాటు, కృతిశెట్టి కూడా టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. విజయ్ సేతుపతి విలన్‌‌గా నటించారు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయమయ్యారు.  నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వ‌రుస‌గా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబ‌ట్టింది ఉప్పెన సినిమా.

ఎక్కడ ఎంత వసూలు చేసిందో ఒకసారి గమనిస్తే..

    1. నైజాం.. రూ.3. 08 కోట్లు
    2. వైజాగ్ రూ. 1. 43 కోట్లు
    3. ఈస్ట్ రూ. 0.98 కోట్లు
    4.  వెస్ట్ రూ. 0.81 కోట్లు
    5.  క్రిష్ణా రూ. 0.62 కోట్లు
    6.  గుంటూరు రూ. 0.65 కోట్లు
    7. నెల్లూరు రూ. 0.35
    8.  ఏపీ మొత్తం రూ. 4. 87 కోట్లు
    9.  సీడెడ్ రూ. 1. 35 కోట్లు
    10.  నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు
    11. ‌కర్ణాట‌క‌ రూ.52 ల‌క్ష‌లు
    12. త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు
    13. ఓవ‌ర్ సీస్‌లో రూ.34 ల‌క్ష‌లు

కాగా మొన్నటి వరకు థియేటర్స్‌లో 50-50 ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. అయితే 100 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఉప్పెనకు కలిసొచ్చింది. ఇక శని, ఆదివారంలతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ఉప్పెన చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

Also Read:

Uppena Movie : ‘ఉప్పెన’ సినిమాలో మొదటిగా ఆ హీరోని అనుకున్నారట.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు

Uppena: ‘ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్‌ను చూడటం కష్టమే.. సేతుపతి యాక్టింగ్ అదుర్స్.!

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!