Trivikram and Mahesh : మహేష్ తో మాటల మాంత్రికుడు తెరకెక్కించే సినిమా ఆ సినిమాకు సీక్వెలా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశు  దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారువారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

Trivikram and Mahesh : మహేష్ తో మాటల మాంత్రికుడు తెరకెక్కించే సినిమా ఆ సినిమాకు సీక్వెలా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: May 05, 2021 | 1:15 PM

Trivikram and Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశు  దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారువారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కరోనా విలయ తాండవం చేస్తున్ నేపథ్యంలో షూటింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మహేష్ తో తొలిసారి జత కడుతుంది మహానటి భామ కీర్తిసురేష్. బ్యాంక్కింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. బ్యాంక్ లకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టే బడాబాబుల ఆటకట్టిస్తాడట మహేష్ ఈ సినిమాలో…

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా గా అనౌన్స్ చేసారు. దాదాపు 11 ఏళ్లతర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. దాంతో అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ఆడకపోయిన టీవీల్లో మంచి టీఆర్పీని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. డీలా ఉంటే ఈ సినిమా అతడు సినిమాకు సీక్వెల్ అంటూ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచార సాగుతుంది. అలాగే ఈ సినిమా ‘పార్ధు’ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అతడు సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరు పార్ధు. ఇప్పుడు రాబోయే సినిమాకు ఈ  టైటిల్ ను ఫ్లిక్స్ చేసారని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Power Star: ఇక్కడ డిజాస్టర్ అయిన పవన్ సినిమా బాలీవుడ్ కు పయనమైంది.. అక్కడేమవుతుందో మరి..

Lucky Ali: అలీ మరణించలేదు.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. పుకార్లు నమ్మకండి

Singer Sunitha: దర్శకుడు అలా అనేసరికి చాలా కోపం వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన అందాల సింగర్..

ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?