AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష. 41 ఏళ్ల వయసులోనూ చేతినిండా సినిమాలతో కుర్ర భామలకు చుక్కలు చూపిస్తుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. తాజాగా టాలీవుడ్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ అంటూ అసలు విషయం బయటపెట్టేసింది.

Trisha: అతడు నా కాలేజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో.. త్రిష కామెంట్స్..
Trisha
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2025 | 5:07 PM

Share

హీరోయిన్ త్రిష.. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఏకైక హీరోయిన్. వర్షం సినిమాతో తెలుగు వారి హృదయాలు గెలుచుకున్న ఈ బ్యూటీ.. 41 ఏళ్ల వయసులోనూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో వెండితెరపై మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ కట్టిపడేస్తుంది ఈ వయ్యారి. ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో హిట్స్ అందుకుంది. అలాగే ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ టాలీవుడ్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరు తన కాలేజీ ఫ్రెండ్ అని.. ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఉందని తెలిపింది. ఇక ఇప్పుడు అతడు స్టార్ హీరో అయ్యాడని..తనకు ఇష్టమైన స్టార్ హీరో అని చెప్పుకొచ్చింది. ఇంతకీ త్రిష చెప్పిన హీరో ఎవరో తెలుసా.. ? అతడే సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును.. నిజమే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ.. తాను, మహేష్ బాబు చెన్నైలో కాలేజ్ ఫ్రెండ్స్ అని తెలిపింది. ఇద్దరికీ మ్యూచువల్స్ ఫ్రెండ్స్ ఉండేవారని.. వారి కారణంగా మహేష్ బాబుతో పరిచయం ఏర్పడిందని.. ఆ సమయంలో ఇద్దరం యాక్టర్స్ అవుతామని అసలు అనుకోలేదని తెలిపింది. అప్పట్లో ఇద్దరి మధ్య హాయ్, బాయ్ అనే ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేదని.. కానీ ఇప్పుడు తనకు ఇష్టమైన హీరోలలో మహేష్ ఒకరని తెలిపింది.

త్రిష, మహేష్ కలిసి పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సైనికుడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. అలాగే వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..