Celebrity Social Look: చీరలో మీనాక్షి సోయగాలు.. క్రేజీ లుక్లో శ్రుతిహాసన్.. ఇస్మార్ట్ బ్యూటీ తళుకులు..
అందామే ఈ అమ్మాయి చూస్తే అసూయ పడుతుందేమో అన్నట్లుగా గ్లామర్ పెంచేసింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. ఈ ముద్దుగుమ్మ తళుకులకు మైమరచిపోవాల్సింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బ్యూటీ రీతూవర్మ. మరోసారి ట్రెడిషన్ లుక్ లో మెరిసింది. పట్టుచీరలో సంప్రదాయ లుక్లో కనిపించి హృదయాలను కొల్లగొట్టేసింది మాళవిక. ఇక దృశ్యం బ్యూటీ ఎస్తర్ అనిల్.. యాంకర్ శ్రీముఖి అందాల ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.

ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది హీరోయిన్ మీనాక్షి చౌదరీ. మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇక అందాల తార శ్రుతిహాసన్ మరోసారి బ్లాక్ శారీలో నిషా కళ్లతో కట్టిపడేసింది. అందామే ఈ అమ్మాయి చూస్తే అసూయ పడుతుందేమో అన్నట్లుగా గ్లామర్ పెంచేసింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. ఈ ముద్దుగుమ్మ తళుకులకు మైమరచిపోవాల్సింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బ్యూటీ రీతూవర్మ. మరోసారి ట్రెడిషన్ లుక్ లో మెరిసింది. పట్టుచీరలో సంప్రదాయ లుక్లో కనిపించి హృదయాలను కొల్లగొట్టేసింది మాళవిక. ఇక దృశ్యం బ్యూటీ ఎస్తర్ అనిల్.. యాంకర్ శ్రీముఖి అందాల ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.
శ్రీలీల లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
మాళవిక మోహనన్ బ్యూటీఫుల్ పిక్స్..
View this post on Instagram
రీతూవర్మ ఫోటోస్..
View this post on Instagram
నేహాశర్మ గ్లామర్ పిక్స్..
View this post on Instagram
బ్లాక్ లెహంగాలో రాములమ్మ..
View this post on Instagram
శ్రుతిహాసన్ ఫోటోస్..
View this post on Instagram
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..
View this post on Instagram
కాజల్ ఫోటోస్..
View this post on Instagram
మిథిలా పాల్కర్ ఫోటోస్..
View this post on Instagram
నుపూర్ సనన్ లుక్స్..
View this post on Instagram
మీనాక్షి చౌదరీ ఫోటోస్..
View this post on Instagram
ఎస్తర్ అనిల్ చిరునవ్వులు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
