MS Dhoni: థాయిలాండ్‌లో ధోని హల్చల్.. న్యూ ఇయర్ ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా?
Happy New Year 2026: టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని 2026 సంవత్సరాన్ని థాయిలాండ్‌లో స్వాగతించారు. ఈ ప్రత్యేక సందర్భంగా ఆయన తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలంటే ఓసారి చూద్దాం.. ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నాడో చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
