Tollywood: అతడి వాయిస్‏లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. స్టార్ సింగర్ త్రోబ్యాక్ ఫోటో.. గుర్తుపట్టారా..?

పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు టాప్ గాయకుడు. అతడి వాయిస్‏లోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఇప్పటివరకు తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించాడు. అటు నెట్టింట ఈ కుర్రాడికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ విజేత కూడా. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: అతడి వాయిస్‏లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. స్టార్ సింగర్ త్రోబ్యాక్ ఫోటో.. గుర్తుపట్టారా..?
Singer
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2024 | 6:15 PM

సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీల త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి. ఈక్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ రేర్ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు టాప్ గాయకుడు. అతడి వాయిస్‏లోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఇప్పటివరకు తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించాడు. అటు నెట్టింట ఈ కుర్రాడికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ విజేత కూడా. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా..? అతడే సింగర్ రేవంత్. ప్రస్తుతం నెట్టింట ఈ సింగర్ త్రోబ్యాక్ వీడియో తెగ వైరలవుతుంది.

సింగర్ రేవంత్.. పూర్తి పేరు లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ. శ్రీకాకుళంకు చెందిన ఈ కుర్రాడు విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. పాటలపై ఉన్న ఆసక్తితో చదువు మధ్యలోనే సంగీత ప్రపంచంవైపు అడుగులు వేశాడు. బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలలో పాల్గొని తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఇప్పటివరకు పలు సినిమాల్లో 200లకు పైగా పాటలు పాడాడు.

ఇవి కూడా చదవండి

ఎం.ఎం కీరవాణి, కోటి, మణిశర్మ, చక్రి, థమన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద అనేక పాటలు పాడి శ్రోత హృదయాలను గెలుచుకున్నాడు. 2017లో సోనీ మ్యూజిక్ ఛానల్ నిర్వహించిన ఇండియన్ ఐడల్ 9లో పాల్గొని విన్నర్ అయ్యాడు. ఇక 2022లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచాడు. సింగర్ రేవంత్ 2022లో అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో అన్విత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. వీరికి పాప జన్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!