OTT Movie: ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమా ఒంటరిగా చూడాల్సిందే..

ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రజెంటర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రానికి సైజు శ్రీధరన్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఇదే అతడికి మొదటి సినిమా. అంతకు ముందుకు అన్వేషిప్పిన్ కండేతుమ్‌, అంజ‌మ్ పాథిరా, అండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్‌ చిత్రాలకు ఎడిటర్ గా వ్యవహరించారు.

OTT Movie: ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమా ఒంటరిగా చూడాల్సిందే..
Footage
Follow us

|

Updated on: Oct 06, 2024 | 8:20 AM

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో హారర్, కమెడీ, లవ్ డ్రామాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫౌండ్ ఫుటేజ్ ట్రెండ్ హాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టెక్నిక్ తో వచ్చిన ఫారానార్మల్ యాక్టివిటీతోపాటు మరికొన్ని హారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ టెక్నిక్ తో రూపొందించిన మలయాళం సూపర్ హిట్ మూవీ ఫుటేజ్. ఇందులో మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించగా.. విశాఖ్ నాయర్, గాయత్రి అశోక్ కీలకపాత్రలు పోషించారు. ఈ ముగ్గురి పాత్ర నేపథ్యంలోనే ఈ సినిమా మొత్తం సాగుతుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రజెంటర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రానికి సైజు శ్రీధరన్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఇదే అతడికి మొదటి సినిమా. అంతకు ముందుకు అన్వేషిప్పిన్ కండేతుమ్‌, అంజ‌మ్ పాథిరా, అండ్రాయిడ్ కుంజ‌ప్ప‌న్‌ చిత్రాలకు ఎడిటర్ గా వ్యవహరించారు.

బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 18న ఫుటేజ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు . మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ యాక్టింగ్, ఫౌండ్ ఫుటేజ్ టెక్నిక్ తోపాటు కాన్సెప్ట్ కూడా బాగుందంటూ రివ్యూస్ వచ్చాయి.

ఇక ఇందులో విశాల్, గాయత్రి మధ్య వచ్చే లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ అడియన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. అందుకే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
పల్టీ కొట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..20 మందికి గాయాలు
పల్టీ కొట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..20 మందికి గాయాలు
విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది..
విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది..
గట్టు దాటాడా.. ఇక్కడే ఉన్నాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ..
గట్టు దాటాడా.. ఇక్కడే ఉన్నాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ..
డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటి? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!
డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటి? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!
ఖడ్గం రీరిలీజ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్..
ఖడ్గం రీరిలీజ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్..
విజయవాడ దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ
విజయవాడ దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ
1500 మంది జవాన్లు.. దండకారణ్యంలో 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌..
1500 మంది జవాన్లు.. దండకారణ్యంలో 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌..
ల్యాండ్‌ అవుతుండగా..పేలిన విమానం టైర్‌..లోపల 146మంది ప్రాయాణికులు
ల్యాండ్‌ అవుతుండగా..పేలిన విమానం టైర్‌..లోపల 146మంది ప్రాయాణికులు
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..