Celebrity Social Look: బాత్ టబ్‌లో రష్మీ.. ప్రగ్యా జైస్వాల్ క్రేజీ ఫోజులు.. నెట్టింట అందాల తారల హల్చల్..
తాజాగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ప్రగ్యా జైస్వాల్ క్రేజీ పిక్స్ నెట్టింట పంచుకుంది. మరోవైపు యాంకర్ రష్మి బాత్ టబ్ లో ఫోటో షూట్ చేయగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అందాల అతుల్య రవి.. పర్పుల్ డ్రెస్‌లో క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తోంది. నిన్నటి వరకు వరలక్ష్మి వ్రతం చేస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన అషూ రెడ్డి.. ఇప్పుడు సిండ్రెల్లాగా మారిపోయింది. మన వెండితెర, బుల్లితెర ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటున్నారు స్టార్ హీరోయిన్స్. ఇక తాజాగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ప్రగ్యా జైస్వాల్ క్రేజీ పిక్స్ నెట్టింట పంచుకుంది. మరోవైపు యాంకర్ రష్మి బాత్ టబ్ లో ఫోటో షూట్ చేయగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అందాల అతుల్య రవి.. పర్పుల్ డ్రెస్‌లో క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తోంది. నిన్నటి వరకు వరలక్ష్మి వ్రతం చేస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన అషూ రెడ్డి.. ఇప్పుడు సిండ్రెల్లాగా మారిపోయింది. మన వెండితెర, బుల్లితెర ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయాలు ఏంటో తెలుసుకుందామా.
అతుల్య రవి అందమైన ఫోటోస్..
View this post on Instagram
బాత్ టబ్ లో రష్మీ గౌతమ్ ఫోజులు..
View this post on Instagram
ప్రగ్యా జైస్వాల్ క్రేజీ ఫోటోషూట్..
View this post on Instagram
బ్లాక్ పల్చటి డ్రెస్ లో రకుల్..
View this post on Instagram
అషూరెడ్డి లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
సరదాగా డ్యాన్స్ చేసిన సిమ్రాన్ చౌదరీ..
View this post on Instagram
మిర్రర్ ముందు బ్లాక్ డ్రెస్ లో దక్షా..
View this post on Instagram
చీరకట్టులో సైరత్ బ్యూటీ రింకు రాజ్ గురు..
View this post on Instagram
పింక్ సూట్ లో శోభా శెట్టి..అవతారం మొత్తం మార్చేసింది..
View this post on Instagram
అర్జున్ రెడ్డి బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ..
View this post on Instagram
గంగూబాయిగా ఫోజిచ్చిన అలియా..
View this post on Instagram
మజిలీ (వేద్) జ్ఞాపకాల్లో జెనిలీయా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
