Tollywood : నెట్టింట అందాల చిలకలు.. మతిపోగొడుతోన్న ముద్దుగుమ్మలు
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించింది ఎస్తర్. ఇప్పుడు ఈ పాప హీరోయిన్స్ ఏమాత్రం తగ్గని అందంతో కవ్విస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది ఎస్తర్. ఇక ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. తాజాగా ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే మతిపోతుంది.
చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్/ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో ఎస్తర్ అనిల్ ఒకరు. ఈ చిన్నది దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించింది. దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించింది ఎస్తర్. ఇప్పుడు ఈ పాప హీరోయిన్స్ ఏమాత్రం తగ్గని అందంతో కవ్విస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది ఎస్తర్. ఇక ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. తాజాగా ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే మతిపోతుంది. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
అందం అభినయం ఉన్న అవకాశాలు కరువైన బ్యూటీస్ లో అను ఇమాన్యుల్ ఒకరు. నాని నటించిన మిస్టర్ మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అను. తొలి సినిమాతోనే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ పరంగా ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి’. కానీ అవకాశాలు మాత్రం తగ్గాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలు వడ్డిస్తూ దర్శన నిర్మాతలను ఆకర్షిస్తుంది అను.
View this post on Instagram
దక్ష నగర్కర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మెహరీన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుతోన్న కాజోల్.. కాజోల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
శృతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
సన్నీ లియోన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram