Tollywood: తమన్నా తళుకులు.. డింపుల్ మెరుపులు.. ముద్దుగుమ్మల అందాలు అదుర్స్
తమ లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును కవ్విస్తూ ఉంటారు. సినిమాల్లో అందాలు ఆరబోయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతూ ఉంటారు. డిఫరెంట్ డ్రస్సుల్లో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి భామల్లో ముందుగా చెప్పుకోవాల్సింది డింపుల్ హయతి గురించే. ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.

సోషల్ మీడియాలో అందాల భామలు ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంటారు. తమ లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును కవ్విస్తూ ఉంటారు. సినిమాల్లో అందాలు ఆరబోయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతూ ఉంటారు. డిఫరెంట్ డ్రస్సుల్లో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి భామల్లో ముందుగా చెప్పుకోవాల్సింది డింపుల్ హయతి గురించే. ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.
తాజాగా ఈముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. గ్రీన్ కలర్ డ్రస్ లో గార్జియస్ గా మెరిసింది డింపుల్. అంతే కాదు అందాలు ఆరబోస్తూ.. మరోసారి తన ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అయితే డింపుల్ ఈ మధ్య కాలంలో హిట్ కొట్టించాలా కాలం అయ్యింది. చివరిగా వచ్చిన రామ బాణం సినిమా కూడా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.
View this post on Instagram
తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్ గా తనను తాను నిరూపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ భామ. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియాలో బైక్ పై ఇలా ఫోజులిచ్చింది.
View this post on Instagram
బబ్లీ బ్యూటీ రాశిఖన్నా కూడా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. హిట్లు దొరక్కపోయినా కూడా అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి ఈ భామకు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంది ఈ చిన్నది. లేటెస్ట్ గ రెడ్ కలర్ డ్రస్ లో రెడ్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.
View this post on Instagram
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు గురించి ఎంత చెప్పిన తక్కువే.. రీసెంట్ గా జైలర్ సినిమాతో ఓ బ్లాక్ బస్టర్.. భోళాశంకర్ సినిమాతో ఓ డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ కూడా తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఆడియన్స్
