Prabhas – Salaar: సలార్ న్యూ రిలీజ్ డేట్.. హింట్ ఇచ్చిన టీం.. ఎప్పుడంటే..!
ఇప్పటికే సలార్ మత్తులో ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఓ బిగ్ హింట్. సెప్టెంబర్ 28న సలార్ రావట్లేదే..! అని డిస్సపాయింట్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు దిల్ ఖుష్ అయ్యే హింట్! సలార్ మేనియాను థియేటర్లో విట్నెస్ చేద్దామనుకున్న సలార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు సెన్సేషనల్ హింట్! ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో.. మీకు తెలిసేలా చేస్తుంది... ఇండస్ట్రీ నుంచి లీకైన ఈ హింట్.
ఇప్పటికే సలార్ మత్తులో ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఓ బిగ్ హింట్. సెప్టెంబర్ 28న సలార్ రావట్లేదే..! అని డిస్సపాయింట్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు దిల్ ఖుష్ అయ్యే హింట్! సలార్ మేనియాను థియేటర్లో విట్నెస్ చేద్దామనుకున్న సలార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు సెన్సేషనల్ హింట్! ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో .. మీకు తెలిసేలా చేస్తుంది… ఇండస్ట్రీ నుంచి లీకైన ఈ హింట్. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. డార్క్ యాక్షన్ డ్రామాగా హోంబలే ప్రొడక్షన్లో తెరెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ .. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ అవకపోవడంతో..ఈ సినిమా రిలీజ్ పోస్ట్ అనే అన్ అఫీషియల్ అఫీషియల్ న్యూస్ గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా డిస్సపాయింట్ చేసింది. .ఇక ఈకమ్రంలోనే ప్రభాస్ సలార్ మూవీ.. నవంబర్ 10న రిలీజ్ అనుందంటూ ఓ సీక్రెట్ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. ఇదే న్యూస్ అటు సోషల్ మీడియాలోనూ లీకై తెగ వైరల్ అవుతోంది. పాన్ ఇండియన్ ప్రభాస్ ఫ్యాన్స్ ను కాస్తైన మ్యాపీ ఫీలయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

