Rare Photo: పెళ్లి ఫొటోలోని ఈ దర్శకుడిని గుర్తు పట్టారా.. తన మాటలతో సినిమాకు కొత్త ఒరవడి దిద్దిన మౌనముని

Rare Photo: సెలబ్రెటీలకైనా, సామాన్యులకైనా చిన్నప్పటి ఫోటోలు ఫోటోలు, పెళ్లినాటి ఫోటోలు అపురూపం. అయితే సెలబ్రెటీల విషయానికి వస్తే.. అలంటి ఫోటోలు బయటకు వస్తే చాలు..

Rare Photo: పెళ్లి ఫొటోలోని ఈ దర్శకుడిని గుర్తు పట్టారా.. తన మాటలతో సినిమాకు కొత్త ఒరవడి దిద్దిన మౌనముని
Trivikram Marraige Pic
Follow us
Surya Kala

|

Updated on: Jun 13, 2021 | 8:57 AM

Rare Photo: సెలబ్రెటీలకైనా, సామాన్యులకైనా చిన్నప్పటి ఫోటోలు ఫోటోలు, పెళ్లినాటి ఫోటోలు అపురూపం. అయితే సెలబ్రెటీల విషయానికి వస్తే.. అలంటి ఫోటోలు బయటకు వస్తే చాలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. వీరి ఎవరో గుర్తు పట్టారా అంటూ బుర్రకు పదును పెడుతుంటారు కొంతమంది. అటువంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.

ఓ పెళ్లి ఫోటో ని పోస్ట్ చేసి.. ఈ ఫొటోలోని వ్యక్తిని మీరు గుర్తు పట్టారా.. ఎక్కడో చూసినట్లుఉంది కూడా.. బాగా చుడండి ఐడియా వస్తుంది.. అంటూ కామెంట్ జత చేశారు.. ఇంతకీ ఆఫొటో ఎవరిదో తెలుసా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్య ను పెళ్లి చేసుకున్నప్పటి ఫోటో .. ఇందులో త్రివిక్రమ్ కొంచెం లావుగా బొద్దుగా ఉండడంతో వెంటనే గుర్తు పట్టడం కొంచెం కష్టం..

త్రివిక్రమ్ పెళ్లి కూడా ఓ సినిమా స్టోరీని తలపిస్తుంది. అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని ఇష్టపడి .. కొంచెం కష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె మంచి నాట్యకారిణి. త్రివిక్రమ్ సౌజన్య వాళ్ళ అక్కని చూసేందుకు పెళ్లి చూపులకి వెళ్ళాడట. అయితే అక్క పక్కన ఉన్న సౌజన్యని చూసి ఇష్టపడ్డాడట. వెంటనే తన మనసులో మాటను సౌజన్య తల్లిదండ్రులకు చెప్పాడట.మంచి సంబంధం, సీతారామశాస్త్రికి బాగా నచ్చిన వ్యక్తి, ఎలాంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి కావడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట. అయితే సౌజన్య అక్కకి పెళ్లి అయ్యాకనే మీ పెళ్లి అనే కండిషన్ పెట్టారట. దీనికి ఒప్పుకుని అలా కొంతకాలం ఆగి అప్పుడు సౌజన్యను పెళ్లి చేసుకున్నాడట త్రివిక్రమ్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

మాటల రచయితగా టాలీవుడ్ లో అడుగు పెట్టి.. దర్శకుడిగానూ సంచలన విజయాలు అందుకున్నారు త్రివిక్రమ్.

Also Read: మల్టీ టాలెంటెడ్ పర్సన్.. ఐదు నందులు అందుకున్న ప్రతిభాశాలి రఘు కుంచె పుట్టిన రోజు నేడు

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ