KS Nageswara Rao: ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది.. అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు  అనారోగ్యం కారణంగా తుదిశ్వస విడిచారు

KS Nageswara Rao: ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..
Ks Nageswara Rao
Follow us

|

Updated on: Nov 27, 2021 | 11:49 AM

KS Nageswara Rao: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది.. అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు  అనారోగ్యం కారణంగా తుదిశ్వస విడిచారు. కేఎస్ నాగేశ్వరరావు మరణ వార్త తెలిసి సినిమా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేఎస్ నాగేశ్వరరావుకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో  కన్నుమూశారు. కేఎస్ నాగేశ్వరరావు  తన సొంత ఊరి నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. అది గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అఆతర్వాత మరో రెండు మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చివరిగా ఏలూరు లో ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన కన్నుమూశారు. కేఎస్ నాగేశ్వరరావుకు భార్య , కుమారుడు, కూతురు ఉన్నారు.

దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కేఎస్ నాగేశ్వరరావే.. ‘పోలీస్’  అనే సినిమా ద్వారా శ్రీహరి హీరోగా మారారు.  దర్శక దిగ్గజాలలో ఒకరైన కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ గా కేఎస్ నాగేశ్వరరావు కెరీర్ ను ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో కేఎస్ నాగేశ్వరరావు దర్శకుడిగా మారారు. కేఎస్ నాగేశ్వరరావు మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!