AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా 7 ఫ్లాపులు.. అయినా చేతిలో మూడు సినిమాలు.. ఈ అమ్మడి క్రేజే వేరు

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులారిటీ సొంతం చేసుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. ఎంతో మంది సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ అందుకోలేకపోతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ అమ్మడి క్రేజ్ మాత్రం పీక్స్..

వరుసగా 7 ఫ్లాపులు.. అయినా చేతిలో మూడు సినిమాలు.. ఈ అమ్మడి క్రేజే వేరు
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2025 | 6:26 PM

Share

హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడం అనేది చాలా కష్టం. ఒక్కసారి హీరోయిన్ గా చేసిన తర్వాత హీరోయిన్ గా రాణించడం అనేది కత్తిమీద సాములాంటిది. వరుస అవకాశాలు అందుకోవడం ఒకెత్తు.. సక్సెస్ లు అందుకోవడం మరొకెత్తు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం అవకాశాలు అందుకున్నా సక్సెస్ లు మాత్రం అంతగా అందుకోలేకపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇంకొంతమంది వరుసగా అవకాశాలు అందుకున్నా హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అమ్మడు ఒకరు. ఆమె ఎంతో మంది అభిమాన తార. తన నటనతో పాటు గ్లామర్‌తోనూ కవ్వించింది.. కానీ సక్సెస్ లు మాత్రం అంతగా లేవు.. ఇంతకూ ఆమె ఎవరంటే..

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

టాలీవుడ్ లో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది అందాల భామ పూజా హెగ్డే. తమిళ్‌లో జీవ నటించిన మాస్క్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బడా హీరోల సరసన నటించింది. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడు రీసెంట్ లో వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటుంది.

ఇవి కూడా చదవండి

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

పూజా రీసెంట్ గా ఏ సినిమాలో నటించినా అవి ఫ్లాప్స్ అవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసినా అవేమి ఈ బ్యూటీకి కలిసిరాలేదు.. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాగే స్పెషల్ సాంగ్స్ లోకి అడుగుపెట్టింది. సాంగ్స్ హిట్ అయ్యాయి కానీ ఆ సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. చివరిగా పూజా నటించిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్, హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై, అలాగే తమిళ్‌లో కాంచన 4 సినిమాల్లో నటిస్తుంది.

చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం