Celebrity Social Post: ప్రియుడిని పెళ్లి చేసుకున్న అమలా పాల్.. చమ్కీల చీరలో మెరిసిన నిహారిక..
ప్రపోజ్ చేసిన పది రోజుల్లోనే ప్రియుడితో ఏడుగులు వేసింది హీరోయిన్ అమలా పాల్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. రెడ్ కలర్ లెహాంగాలో కట్టిపడేస్తోంది హీరోయిన్ హన్సిక. అలాగే క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ శారీలో మంత్రముగ్దులను చేస్తోంది హీరోయిన్ అతుల్య రవి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. రోజుకో క్రేజీ ఫోటోను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. అందాల అదితి, బాపుబొమ్మ ప్రణీత, శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.
హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్ సెలబ్రెషన్స్ మొదలయ్యాయి. ఈ వేడుకలలో చమ్కీల చీరలో మరింత అందంగా మెరిసింది నిహారిక. ఇక ప్రపోజ్ చేసిన పది రోజుల్లోనే ప్రియుడితో ఏడుగులు వేసింది హీరోయిన్ అమలా పాల్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. రెడ్ కలర్ లెహాంగాలో కట్టిపడేస్తోంది హీరోయిన్ హన్సిక. అలాగే క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ శారీలో మంత్రముగ్దులను చేస్తోంది హీరోయిన్ అతుల్య రవి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. రోజుకో క్రేజీ ఫోటోను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. అందాల అదితి, బాపుబొమ్మ ప్రణీత, శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.
చమ్కీల చీరలో నిహారిక..
View this post on Instagram
అతుల్య రవి క్యూట్ ఫోటోస్..
View this post on Instagram
పెళ్లి చేసుకున్న అమలా పాల్..
View this post on Instagram
అదితి రావు హైదరీ లేటేస్ట్..
View this post on Instagram
ప్రణీత కొత్త ఫోటోస్..
View this post on Instagram
శ్రుతిహాసన్ క్రేజీ వీడియో..
View this post on Instagram
జాన్వీ కపూర్ గ్లామర్ పిక్స్..
View this post on Instagram
దర్శనా రాజేంద్రన్ ఫోటోస్..
View this post on Instagram
రెడ్ లెహాంగాలో హన్సిక..
View this post on Instagram
పట్టు చీరలో అనసూయ..
View this post on Instagram
దివి వైద్య క్రేజీ వీడియో..
View this post on Instagram
దీపికా పదుకొణే వీడియో..
View this post on Instagram
శ్రీదివ్య లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.