Celebrity Social Look: ట్రెడిషనల్ వేర్లో అందాల ముద్దుగుమ్మలు.. నిషా చూపుల తమన్నా.. తగ్గిన శ్రియా ఏజ్..
వెళ్లవయ్యా వెళ్లు అంటూ ఒకప్పుడు కుర్రాళ్ల హృదయాలను దోచేసిన సదా.. ఇప్పుడు బ్లూ కలర్ ట్రెండీ శారీలో మరోసారి తెలుగు అడియన్స్ మనసులను మైమరపించింది. ఇక అందాల తార రాశీ ఖన్నా గ్రీన్ కలర్ డ్రెస్ లో చిరునవ్వులు చిందించింది. బ్యూటీకి ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటోంది హీరోయిన్ శ్రియా శరణ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామర్ పిక్స్ మాత్రం నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే చీరకట్టులో శ్రద్ధాదాస్ మెరిసిపోతుండగా.. ఎరుపు లెహాంగాలో మంత్రముగ్దులను

టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు నెట్టింట చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. రోజూ సోషల్ మీడియాలో తమ సినిమా అప్డేట్స్, లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇప్పుడు దేవి నవరాత్రుల సందర్భంగా పలువరు హీరోయిన్స్ సంప్రదాయ లుక్లో మరింత అందంగా ముస్తాబయ్యారు. ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మల ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వెళ్లవయ్యా వెళ్లు అంటూ ఒకప్పుడు కుర్రాళ్ల హృదయాలను దోచేసిన సదా.. ఇప్పుడు బ్లూ కలర్ ట్రెండీ శారీలో మరోసారి తెలుగు అడియన్స్ మనసులను మైమరపించింది. ఇక అందాల తార రాశీ ఖన్నా గ్రీన్ కలర్ డ్రెస్ లో చిరునవ్వులు చిందించింది. బ్యూటీకి ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటోంది హీరోయిన్ శ్రియా శరణ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామర్ పిక్స్ మాత్రం నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే చీరకట్టులో శ్రద్ధాదాస్ మెరిసిపోతుండగా.. ఎరుపు లెహాంగాలో మంత్రముగ్దులను చేస్తోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. ఈరోజు తారలు పంచుకున్న విశేషాలెంటో ఓ లుక్కేయ్యండి.
రాశీ ఖన్నా లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
నభా నటేష్ బ్యూటీఫుల్ పిక్స్..
View this post on Instagram
సదా చిరునవ్వులు..
View this post on Instagram
శ్రద్ధాదాస్ చీరకట్టు మెరుపులు..
View this post on Instagram
నీహారిక లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
శ్రియా గ్లామర్ ఫోజులు..
View this post on Instagram
తమన్నా క్రేజీ లుక్స్..
View this post on Instagram
అషూ రెడ్డి గ్లామర్ లుక్స్..
View this post on Instagram
ఐశ్వర్య రాజేష్ మ్యాజికల్ ఫ్రేమ్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.