Keerthy Suresh: హాట్ లుక్స్ తో హీటు పుట్టిస్తోన్న వెన్నెల.. కీర్తి సొగసుకు ఫిదా అవ్వాల్సిందే..

రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది. ఇక ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

Keerthy Suresh: హాట్ లుక్స్ తో హీటు పుట్టిస్తోన్న వెన్నెల.. కీర్తి సొగసుకు ఫిదా అవ్వాల్సిందే..
Keerthy Suresh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 22, 2023 | 3:30 PM

టాలీవుడ్‌లో తక్కువ సమయంలో వచ్చి హీరోయిన్ గా సెటిల్ అయిన భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఈ చిన్నది రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది. ఇక ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సినిమాలో నటించింది కీర్తి. అయితే మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తీ ఈ ఆమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిన్నది ఈ మూవీలో కాస్త అందాలు ఆరబోసిందనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రీసెంట్ దసరా సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. ఇక తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలు కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి. తాజాగా కీర్తిసురేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నయి.

తాజాగా ఈ వయ్యారి భామ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్ట్రా స్టైలీష్ లుక్కులో.. అదిరిపోయే కలర్ ఫుల్ డ్రెస్ లో కీర్తి సురేష్ సరికొత్తగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడి కళ్ళు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. మత్తుకళ్లతో చిత్తు చేస్తోంది. ఈ ఫొటోలతో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది ఈ సొగసరి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..