AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ‘ఈ స్వామిని చూస్తే చాలు.. నా బాధలన్నీ పోతాయ్’.. తిరుమల శ్రీవారి సేవలో బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్

వీలు దొరికినప్పుడల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఈ టాలీవుడ్ నటి తాజాగా మరోసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సంప్రదాయ వస్త్రధారణలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు తీర్చుకుంది.అనంతరం తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియలో షేర్ చేసింది.

Tirumala: 'ఈ స్వామిని చూస్తే చాలు.. నా బాధలన్నీ పోతాయ్'.. తిరుమల శ్రీవారి సేవలో బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 21, 2025 | 5:25 PM

Share

తిరుమల శ్రీవారి మహత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాక్ష్యాత్తూ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రాంతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. అందుకే సమయం దొరికినప్పుడల్లా శ్రీవారిని దర్శించుకుంటారు. కేవలం సామాన్యులే కాదు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇలా తిరుమల శ్రీవారి భక్తుల జాబితాలో ఈ టాలీవుడ్ ప్రముఖ నటి కూడా ఉంది. గతంలో పలు సార్లు ఏడుకొండల స్వామిని దర్శించుకున్న ఈ అందాల తార తాజాగా మరోసారి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. సంప్రదాయ వస్త్రధారణలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకుంది. అనంతరం సరదాగా తిరుమల మాడ వీధుల్లో కలియ తిరిగింది. కనిపించిన భక్తులందరితో కలిసి సరదాగా సెల్ఫీలు, ఫొటోలు దిగింది. తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఒక ఎమోషనల్ నోట్ పెట్టింది.

ఇవి కూడా చదవండి

‘ప్రపంచంలో ఉండటానికి ఉత్తమమైన ప్రదేశం ఇది. నాకెప్పుడైనా ఒక చిన్న బాధ ఒచ్చినా ఎక్కువ బాధ పడే టైం ఇవ్వకుండా తానా దగ్గరకి పిలుచుకుంటాడు శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామిని చూసిన వెంటనే నా బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. నేను నటిని అయినప్పటి నుంచి, ఇప్పటి వరకు ప్రతి కోరిక నేను ఇక్కడ తిరుపతి లోనే కోరుకున్నాను. స్వామికి ఎప్పటికీ కృతజ్జురాలిని. ఇంకొన్ని కోరికలు ఉన్నాయి.. అవి నెరవేరే వరకు కోరికలు ఎవరికి చెప్పకూడదు అంటారు’ అని రాసుకొచ్చిందీ టాలీవుడ్ బ్యూటీ.ప్రస్తుతం ఈ టాలీవుడ్ నటి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారు? బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య.

తిరుమలలో దివి వైద్య..

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

బిగ్ బాస్ రియాల్టి షోతో బాగా పాపులరైన దివి ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లోనే కనిపిస్తోంది. సన్నీడియోలో హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా జాట్ లో కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకుందీ అందాల తార. అంతకు ముందు బాలకృష్ణ డాకు మహారాజ్, అల్లు అర్జున్ పుష్ప2, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్ బాబు మహర్షి, నయీం డైరీస్ తదితర సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది బిగ్ బాస్ దివి. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే