AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీన్ని కొట్టే టైటిల్ కార్డు ఉందా.! థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు

సినిమాలకే కాదు టైటిల్ కార్డ్స్ కు కూడా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల టైటిల్ కార్డులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా టైటిల్ కార్డు అన్నింటికంటే స్పెషల్ అనే చెప్పాలి.

దీన్ని కొట్టే టైటిల్ కార్డు ఉందా.! థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
Movie
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 10:09 AM

Share

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సినిమాలు కమర్షియల్ హిట్ అవ్వకపోయిన చాలా మందికి నచ్చుతాయి. ఏ సినిమా ఎలా ఫ్లాప్ అయ్యిందిరా బాబు అనుకునే సినిమాలు మన దగ్గర బోలెడన్ని ఉన్నాయి. సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సాంగ్స్ కు అంతే క్రేజ్ ఉంటుంది. అలాగే హీరో ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటరెవెల్ బ్యాంగ్.. క్లైమాక్స్ లో ట్విస్ట్.. ఎండింగ్ ఫైట్ ఇలా ఒక సినిమాలో రకరకాల ఎలివేషన్స్ ఉంటాయి. అంతే కాదు సినిమా టైటిల్ కార్డు కు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. సినిమాలు పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టడమే కాదు.. ఆ టైటిల్ కు అదిరిపోయే మ్యూజిక్ ఓ ఎలివేషన్ ఉంటుంది.

ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్

ఇటీవల కాలంలో డిఫరెంట్ టైటిల్ కార్డులతో హడావిడి చేస్తున్నారు. హీరో ఇమేజ్ ను బట్టి పాత సినిమాల పోస్టర్స్ తో టైటిల్ కార్డులను డిజైన్ చేస్తున్నారు. ఒకొక్క డైరెక్టర్ తమ టైటిల్స్‌ను ఒకొక్క స్టైల్ లో డిజైన్ చేసుకుంటుంటారు. అయితే ఇంతవరకు వచ్చిన టైటిల్ కార్డ్స్ లో బెస్ట్ టైటిల్ కార్డ్ ఏది అంటే ఎక్కువ మంది చెప్పే పేరు ఈ సినిమా పేరే.. ఆ సినిమా ఎదో తెలుసా.? చాలా మంది ఇదే బెస్ట్ టైటిల్ కార్డ్ అంటున్నారు. అదేంటో తెలిసిన తర్వాత, దాని వీడియో చూసిన తర్వాత మీరు అదే అంటారు.

ఇది కూడా చదవండి : అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..

ఆ సినిమా మరేదో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి అదరగొట్టారు తారక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ కనిపించారు. అలాగే ఈ సినిమాలో సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తాయి. దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే ఈ సినిమా టైటిల్ కార్డ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఒక్కసారి ఆ వీడియోను మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల