AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ.. ఎలాంటి కుర్రాడైనా లవ్‌లో పడిపోవాల్సిందే

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి.

Rajeev Rayala
|

Updated on: Jul 11, 2026 | 2:05 PM

Share
టీవీ సీరియల్స్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఓటీటీలు కూడా పెరిగిపోవడంతో పేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల సీరియల్స్ సిద్ధం అవుతున్నాయి. సినిమాల మాదిరిగానే సీరియల్స్ కూడా దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ కు మించిన అందంతో కట్టిపడేస్తున్నారు.

1 / 5
సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే భామలు సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా.. తమ అందాలతో అభిమానులు అవాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సీరియల్ లో పద్దతిగా కనిపించే ఆమె బయట మాత్రం యమా హాట్ గురూ అనేలా ఉంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

2 / 5
కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆమె అమూల్య గౌడ అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. అయితే సీరియల్స్ లో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా హాట్ గురూ.. ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే మతిపోవాల్సిందే.. తన అందాలతో మతిపోగొడుతోంది అమూల్య.

3 / 5
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి. అమూల్య ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది అమూల్య. ఈ ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె ఈమేనా అని కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
సీరియల్స్ లో పద్దతిగా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు తెలుగుతో పాటు కన్నడలోనూ సీరియల్స్ చేస్తుంది. హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని ఈ వయ్యారి అందానికి కుర్రకారు కిర్రెక్కిపోతున్నారు. 

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర