Thalapathy Vijay: విజయ్‌ 68వ సినిమా పేరిదే.. సుడిగాలి సుధీర్‌ మూవీ టైటిల్‌తో రానున్న దళపతి

2023 సంవత్సరం విజయ్‌కి తీపి జ్ఞాపకాలనే మిగిల్చింద. గతేడాది దళపతి నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. 'వారిసు (తెలుగులో వారసుడు)', 'లియో' సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు కొత్త ఏడాదికి కొత్త సినిమా పనుల్లో బిజీ కానున్నాడు. విజయ్‌కి ఇది 68వ చిత్రం కాగా..

Thalapathy Vijay: విజయ్‌ 68వ సినిమా పేరిదే.. సుడిగాలి సుధీర్‌ మూవీ టైటిల్‌తో రానున్న దళపతి
Thalapathy Vijay, Sudigali Sudheer
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2024 | 7:02 AM

దళపతి విజయ్ నటించిన ‘ లియో ‘ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చినప్పటికీ విజయ్‌ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే జోష్‌తో ఆయన 68వ సినిమాలో బిజీ కానున్నారు. తాజాగా విజయ్‌ 68వ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. అలాగే ‘GOAT’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 2023 సంవత్సరం విజయ్‌కి తీపి జ్ఞాపకాలనే మిగిల్చింద. గతేడాది దళపతి నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘వారిసు (తెలుగులో వారసుడు)’, ‘లియో’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు కొత్త ఏడాదికి కొత్త సినిమా పనుల్లో బిజీ కానున్నాడు. విజయ్‌కి ఇది 68వ చిత్రం కాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఉన్నారు. వెనుక పారాచూట్ ఉంది. అడ్వెంచర్‌ తరహా కథతో గోట్‌ తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తోన్న గోట్‌ లో విజయ్ తో పాటు మోహన్ , ప్రశాంత్ , ప్రభుదేవా, మీనాక్షి చౌదరి, లైలా, స్నేహ, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. దళపతి విజయ్ 68 సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఒక పవర్ ఫుల్ పాత్రలో శివగామీ కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఏంటూ ఇదే గోట్‌ టైటిల్ తో మన సుడిగాలి సుధీర్ ఆల్రెడీ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. విశ్వక్ సేన్ తో ‘పాగల్’ వంటి లవ్‌ స్టోరీని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు సుధీర్ సినిమాతోనే విజయ్ మూవీ అనౌన్స్ చేయడంతో.. సుధీర్ పేరు మరోసారి ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

దళపతి విజయ్ సినిమా పోస్టర్

సుడిగాలి సుధీర్ సినిమా టైటిల్ కూడా ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..