AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేప జన వండటం రాదా.. 10 నిముషాల్లో ఇలా సింపుల్‎గా చేసేయండి

చేపలా కూర ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో అనేక వైరైటీలు చేసుకుని తినొచ్చు. అయితే, ఈ సారి కొత్తగా చేప జన వేపుడు కర్రీ ట్రై చేయండి. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 21, 2026 | 2:05 PM

Share
కావాల్సిన పదార్ధాలు: అర కిలో చేప జన, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి,  ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  ఒకటిన్నర టీ స్పూన్ కారం,  అర టీ స్పూన్ పసుపు, ఉప్పు , కరివేపాకు, 4 టేబుల్ స్పూన్స్ నూనె, నిమ్మరసం తీసుకోవాలి.  

1 / 5
ముందుగా  చేప జనను తీసుకుని  నీటిలో బాగా శుభ్రపరచుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వెలిగించి ఆయిల్ వేసి నూనె దానిలో ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి రంగు మారే బాగా వేయించాలి.

2 / 5

ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి  బాగా వేయించాలి. ముందుగా పక్కన పెట్టుకున్న చేప జనను దానిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు గరిటేతో జనను తిప్పుతూ ఉండండి.  మూత పెట్టి మీడియం మంటపై పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి.  ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి.

4 / 5
మీరు మాంసాహారులైతే సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను కూడా తినవచ్చు. డైటీషియన్ అనామిక యాదవ్ ప్రకారం.. ఆలివ్ నూనె కూడా గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us