ప్రభాస్‌ Vs కన్నడ స్టార్ హీరో.. మొదలైన నయా రగడ..

ప్రభాస్‌ Vs కన్నడ స్టార్ హీరో.. మొదలైన నయా రగడ..

Phani CH

|

Updated on: Jan 02, 2024 | 9:45 AM

ఓ పక్క్ సలార్ కలెక్షన్స్‌... ఆకాశమే హద్దన్నట్టు దూసుకుపోతున్న వేళ.. ఇంకో పక్క... నెట్టింట కొత్త రచ్చ రాజుకుంది. ప్రభాస్‌ వర్సస్.. కన్నడ స్టార్ హీరో దర్శన్... అన్నట్టుగా.. సోషల్ మీడియా ఊగిపోతోంది. ఇప్పుడిదే అటు కన్నడలోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ 600కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రభాస్‌ కలెక్షన్స్‌ స్టామినాను మరో సారి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌కు తెలిసేలా చేసింది

ఓ పక్క్ సలార్ కలెక్షన్స్‌… ఆకాశమే హద్దన్నట్టు దూసుకుపోతున్న వేళ.. ఇంకో పక్క… నెట్టింట కొత్త రచ్చ రాజుకుంది. ప్రభాస్‌ వర్సస్.. కన్నడ స్టార్ హీరో దర్శన్… అన్నట్టుగా.. సోషల్ మీడియా ఊగిపోతోంది. ఇప్పుడిదే అటు కన్నడలోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ 600కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రభాస్‌ కలెక్షన్స్‌ స్టామినాను మరో సారి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌కు తెలిసేలా చేసింది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు… కన్నడ స్టార్ హీరో దర్శన్ కొన్ని కాంట్రో కామెంట్స్ చేశారు. సలార్‌ను.. ప్రభాస్‌ను కాస్త తక్కువ చేసినట్టు మాట్లాడారు. తన సినిమా కాటేరానే హిట్టవుతుందన్నట్టు చెప్పారు. అయితే తాజాగా దర్శన్ కాటేరా సినిమా… కన్నడ గడ్డపై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్‌ సలార్‌ కలెక్షన్స్‌ను కూడా దాటేసింది. ఇప్పటి వరకు సలార్ మూవీ… అక్కడ 35.7 కోట్లను వసూళు చేయగా… కాటేరా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 37కోట్లను రాబట్టకుంది. దీంతో దర్శన్ ఫ్యాన్స్‌ ప్రభాస్‌ పై ట్రోల్స్‌ చేయడం కాస్త ఎక్కువ చేశారు. దీంతో కన్నడ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా.. వారిని ఓ రేంజ్‌లో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్‌ ఇద్దరూ .. ఇప్పుడు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్‌ను దింపిన హైద్రాబాద్‌ ట్రాఫిక్ పోలీస్‌

 

 

Published on: Jan 02, 2024 09:45 AM