AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2024 | 5:50 PM

Share

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. హైకోర్టులో కూడా అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ క్యాన్సిల్ చేసింది. దాంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాగా ఇప్పుడు హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్  మంజూరు చేసింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఏ 11గా అల్లు అర్జున్ ను చేర్చారు పోలీసులు. ఈరోజు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది. హైకోర్టు కూడా అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటీషన్ ను క్యాన్సిల్ చేసింది. దాంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా చివరి నిమిషంలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో అల్లు అర్జున్ బయటకు రానున్నాడు.

Follow Us