మీరు తినే నెయ్యి అసలైనదేనా? కల్తీనా? తెలియాలి అంటే.. కనిపెట్టే 6 అద్భుతమైన మార్గాలు
భారతీయ వంటకాల్లో నెయ్యికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. కేవలం రుచి కోసమే కాకుండా, శారీరక బలానికి, జీర్ణశక్తిని పెంచడానికి కూడా నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి దొరకడం ఒక పెద్ద సవాలుగా మారింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
