AC Tips: వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్.. ఇలా చేస్తే పైసల్ ఆదా.. ఇల్లంతా కూల్ కూల్
వర్షాకాలంలో వాతావరణం బయట చల్లగా ఉన్నప్పటికీ, గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో తీవ్రమైన ఉక్కపోత, జిగటగా అనిపిస్తుంది. ఈ ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు చాలామంది ఏసీలను ఆన్ చేస్తుంటారు. అయితే గాలిలోని అధిక తేమ కారణంగా గది త్వరగా చల్లబడక ఏసీ కంప్రెషర్‌పై అదనపు భారం పడుతుంది. దీనివల్ల సాధారణ రోజుల కంటే వర్షాకాలంలో కరెంట్ బిల్లు ఊహించని విధంగా భారీగా పెరిగే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
