ఎర్రగా.. జిగేల్‌మనే జిలేబి.. ఇలా చేస్తే నోరూరిపోవాల్సిందే
Prasanna Yadla
26 July 2026
Pic credit - Pinterest
ఎర్రగా ఉండే జిలేబి చూడగానే జిగేల్‌మనేలా ఉంటుంది దాని రుచి కూడా అలాగే ఉంటుంది
ఎర్రగా ఉండే జిలేబి
దీనికి అన్ని ఏరియాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి, దీనిని ఎలా చేస్తారో ఇక్కడ చూద్దాం.
లా తయారు చేస్తారో ఇక్కడ చూద్దాం
ముందుగా మైదా, కార్న్‌ఫ్లోర్, ఇంకా పెరుగు, కొద్దిగా నీటితో ఈ జిలేబి పిండిని మంచిగా కలపాలి.
స్టెప్ 1
ఇక ఇప్పుడు పిండి మరీ పలుచగా కాకుండా, కొద్దిగా గట్టిగా ఉండేలా మీడియలా ఉండాలి.
స్టెప్ 2
ఇంకా ఈ పిండిని కనీసం 7 గంటల పాటు దీనిని పులియనివ్వాలి అప్పుడే ఇది రుచిగా ఉంటుంది
స్టెప్ 3
అలాగే ఈ పాకం కోసం చక్కెరలో కొద్దిగా నీరు కూడా పోసి మంచిగా దీనిని మరిగించాలి.
స్టెప్ 4
అలాగే ఈ పాకంలో యాలకుల పొడి, నిమ్మరసం కూడా వేస్తే టేస్ట్ అదిరిపోతోంది
స్టెప్ 5
ఇంకా ఎర్ర రంగు కోసం రెడ్ కలర్‌ను కలపాలి. ఈ పిండిని జిలేబిలాగా చేసి మీడియం మంటపై ఎర్రగా, క్రిస్పీగా వేయించాలి చివర్లో చక్కెర పాకంలో వెయ్యాలి
స్టెప్ 6
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి