Thotakura Ullikaram: నోరూరించే స్పైసీ తోటకూర ఉల్లికారం.. 10 నిమిషాల్లో రెడీ
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూరను రుచిగా తినాలనుకునేవారికి తోటకూర ఉల్లికారం అద్భుతమైన ఎంపిక. ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం మసాలాల కలయికతో తయారయ్యే ఈ వంటకం కేవలం పది నిమిషాల్లో సిద్ధమవుతుంది. అన్నం, చపాతీలతో అద్భుతంగా నప్పే ఈ రెసిపీ తోటకూర పసరు వాసన లేకుండా నోరూరించే రుచిని అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
