AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విలన్‌గా మిల్కీబ్యూటీ..!

ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్‌గా మారుతోంది. విశాల్ హీరోగా తమిళ్‌లో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో తమన్నా విలన్‌గా కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్న ఈ సినిమాలో తాను విలన్‌గా కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇది తనకు ఛాలెంజింగ్ రోల్ అంటూ పేర్కొంది. ఇక తెలుగులోనూ ‘రాజు గారి గది 3’లో తమన్నా నటిస్తోంది. రెండు వేరు వేరు కాలాలకు సంబంధించిన కథాంశంతో […]

విలన్‌గా మిల్కీబ్యూటీ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 16, 2019 | 12:26 PM

Share

ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్‌గా మారుతోంది. విశాల్ హీరోగా తమిళ్‌లో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో తమన్నా విలన్‌గా కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్న ఈ సినిమాలో తాను విలన్‌గా కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇది తనకు ఛాలెంజింగ్ రోల్ అంటూ పేర్కొంది.

ఇక తెలుగులోనూ ‘రాజు గారి గది 3’లో తమన్నా నటిస్తోంది. రెండు వేరు వేరు కాలాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాను రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించనున్నానని మిల్కీబ్యూటీ పేర్కొంది. ఈ రెండు సినిమాల గురించి తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అయితే గ్లామర్ బ్యూటీగా పేరొందిన తమన్నా విలన్‌గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే . కాగా ఈ సంవత్సరం ‘ఎఫ్‌2’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తమన్నా.. ప్రస్తుతం సైరా, దటీజ్ మహాలక్ష్మిలో నటిస్తోంది. అలాగే తమిళ్‌లో సుందర్. సి దర్శకత్వంలో విశాల్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

Follow Us
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు

మీ చిట్టి గుండె పదిలంగానే ఉందా.. ఈ 3 టెస్టులతో ఈజీగా తెలుసుకోండి

కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!

అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..

చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!

​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన

మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం

ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..

రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..