Tamannaah Bhatia : ‘మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతాను..’ షాకింగ్ విష‌యం రివీల్ చేసిన త‌మ‌న్నా

స్టార్ హీరోయిన్‌ తమన్నా ఓ క్రేజీ బ్యూటీ టిప్‌ను ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు. రెగ్యులర్‌గా హీరోయిన్స్ అంటే ఫారిన్‌ బ్రాండ్‌ కాస్టోటిక్స్‌ వాడతారు. లేదా మరీ ట్రెడిషనల్ అనుకుంటే

Tamannaah Bhatia : 'మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతాను..' షాకింగ్ విష‌యం రివీల్ చేసిన త‌మ‌న్నా
Tamannaah
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 20, 2021 | 2:24 PM

స్టార్ హీరోయిన్‌ తమన్నా ఓ క్రేజీ బ్యూటీ టిప్‌ను ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు. రెగ్యులర్‌గా హీరోయిన్స్ అంటే ఫారిన్‌ బ్రాండ్‌ కాస్టోటిక్స్‌ వాడతారు. లేదా మరీ ట్రెడిషనల్ అనుకుంటే కేరళ స్టైల్‌ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఫ్రిఫర్ చేస్తారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పిన బ్యూటీ టిప్‌ మాత్రం కాస్త షాకింగ్ గానే ఉంది. ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వియర్డెస్ట్ బ్యూటీ సీక్రెట్‌ను రివీల్ చేశారు తమన్నా. ఈ బ్యూటీ తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా యూజ్‌ చేస్తారట. అదేంటి.. ఉమ్మిని అలా ఎలా వాడతారు అనుకుంటున్నారా..? అందుకే ఈ విషయంలోనే మరింత క్లారిటీ ఇచ్చారు అవంతిక. కాస్త ఇబ్బందిగానే అనిపించినా.. సెలైవాలో పింపుల్స్‌ను పొగొట్టే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ క్వాలిటీస్‌ చాలా ఉంటాయన్నారు. అందుకే తన బ్యూటీ ట్రీట్మెంట్స్‌లో సెలైవా కూడా ఓ పార్టే అంటున్నారు మిల్కీ.

త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది. త‌మ‌న్నాను కుర్ర‌కారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అందానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా భావిస్తారు.  ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. అలాంటిది ఇంత వెగ‌టైన టిప్ ఆమె చెప్పేస‌రికి కొంద‌రు షాక్‌కు గుర‌య్యారు. తమన్నా ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా చేస్తున్న మ్యాస్ట్రో అనే సినిమాలోను నటిస్తోంది.

Also Read: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!