AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కూతుళ్లు శృంగారంలో పీహెచ్‌డీ చేసారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

హీరోయిన్స్ కూడా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ అవకాశాలను అందుకుంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కంటే గ్లామరస్ రోల్స్ చేయడానికి మగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన కూతుర్లు శృంగారంలో పీహెచ్‌డీ చేశారు అని కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది.

నా కూతుళ్లు శృంగారంలో పీహెచ్‌డీ చేసారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2024 | 6:04 PM

Share

బాలీవుడ్ లో బోల్డ్ నెస్, బూతులు, శృతిమించిన రొమాన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా ఏదైనా మినిమమ్ లిప్ కిస్ ఉండాల్సిందే.. ఇక హీరోయిన్స్ కూడా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ అవకాశాలను అందుకుంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కంటే గ్లామరస్ రోల్స్ చేయడానికి మగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన కూతుర్లు శృంగారంలో పీహెచ్‌డీ చేశారు అని కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. ఈ అమ్మడి కామెంట్స్ తో అభిమానులతో పాటు బాలీవుడ్ జనాలందరూ షాక్ అవుతున్నారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు. ఆమె చేసిన కామెంట్స్ ఏంటంటే..

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సుస్మితా సేన్ ఒకరు. మిస్ యూనివర్స్ గా కిరీటాన్ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అలాగే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 48 ఏళ్ల ఈ అందాల సుందరి ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ ఈ అమ్మడికి లవ్ ఎఫైర్స్ మాత్రం చాలానే ఉన్నాయి. తనకంటే చిన్న వాడైన కుర్రాడితో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత లలిత్ మోడీతో రిలేషన్ మెయింటేన్ చేసింది. ఆది కూడా విఫలం అవ్వడంతో ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది.

 ఇదికూడా చదవండి :  Prabhas : సైనికుడిగా రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ సీన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనట..

కాగా సుష్మిత సేన్ ఇద్దరు పిల్లలను రెనీ సేన్, అలీషా సేన్ లను దత్తత తీసుకొని వారిని పెంచుతుంది. ఇదిలా ఉంటే ;తన పిల్లల గురించి గతంలో సుష్మిత సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నా కూతుర్లకు శుంగరం గురించి ఎలాంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. వారు అందులో పీహెచ్ డీ చేశారు అని అన్నారు. చిన్న వయసు నుంచే ఈ అంశంపై పిల్లల్లో అవగాహన పెంచాలని అందుకే తన పిల్లలతో నిత్యం ఇలాంటి విషయాల పై చర్చిస్తుంటాను అని తెలిపింది సుష్మిత అందులో భాగంగానే ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీని పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొంతమంది పిల్లలకు ఇలాంటివి నేర్పిస్తున్నారా అంటూ విమర్శిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
Horoscope Today: వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు..
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!