AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: మహేష్ నోట మాస్ డైలాగ్స్ … ‘సర్కారు వారి పాట’లో సరికొత్తగా సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

Sarkaru Vaari Paata: మహేష్ నోట మాస్ డైలాగ్స్ ... 'సర్కారు వారి పాట'లో సరికొత్తగా సూపర్ స్టార్..
Rajeev Rayala
|

Updated on: May 29, 2021 | 1:29 PM

Share

sarkaru vari pata: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఆతర్వాత హైదరాబాద్ లో షూటింగ్ చేద్దాం అనుకున్నా కరోనా కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం మహేష్ కథన కుటుంబ సభ్యులతో ఇంట్లోనే గడుపుతున్నాడు. ఇక ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. బ్యాంక్ లను బురిడీ కొట్టించి వేల కోట్లు ఎగ్గొట్టిన కేటుగాళ్లను పట్టుకునేందుకు మహేష్ రంగంలోకి దిగుతాడని అంటున్నారు. అయితే  కరోనా కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా అనుకున్న తేదీకి అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల మాత్రం పక్కా అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన మాహేష్ ప్రీలుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. లాంగ్ హెయిర్ తో మెడమీద ట్యాటూతో కనిపించనున్నాడు సూపర్ స్టార్. అలాగే ఈ సినిమాలో మహేష్  డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. మాస్ డైలాగ్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయట. గతంలో మాదిరిగా కాకుండా మహేష్ బాబు డైలాగ్స్ ప్రత్యేంకగా ఈ సినిమా లో ఉంటాయంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు దాంతో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.  సర్కారు వారి పాట సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక ఒక స్ట్రాంగ్ మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja: మాస్ రాజాకు జోడీగా ధనుష్ హీరోయిన్.. రవితేజ కొత్తసినిమాలో రజీషా విజయన్

Allu Arjun Pushpa: పుష్ప సినిమాను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న సుకుమార్.. అక్కడి వారికి కూడా కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్న డైరెక్టర్..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..