AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : మహేష్ బాబు స్టైల్‌ను కాపీ చేసిన సితార.. గుంటూరు కారం లుక్‌లో ఇలా..

త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ కిక్ ఇచ్చింది.  మహేష్ బాబు ఓ రేంజ్ లో డాన్స్ లు యాటిట్యూడ్ తో దుమ్మురేపాడు.

Mahesh Babu : మహేష్ బాబు స్టైల్‌ను కాపీ చేసిన సితార.. గుంటూరు కారం లుక్‌లో ఇలా..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Feb 02, 2024 | 9:34 AM

Share

మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ను సొంతం చేసుకుంది. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా ఆతర్వాత సినిమా పుంజుకుంది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ కిక్ ఇచ్చింది.  మహేష్ బాబు ఓ రేంజ్ లో డాన్స్ లు యాటిట్యూడ్ తో దుమ్మురేపాడు. ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత మహేష్ సూపర్ స్టార్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఈ సినిమాను థియేటర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు.  ఇదిలా ఉంటే ఈ సినిమా చూసేందుకు మహేష్ బాబు కూతురు సితార తన తండ్రి థియేటర్ కు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

అంతే కాదు ఆర్ఫాన్ కు చెందిన పిల్లలతో గుంటూరు కారం సినిమాను మరోసారి వీక్షించింది సితార. అనాధపిల్లలతో గుంటూరు కారం సినిమా చూసింది సితార.. తాజాగా మరోసారి కూడా గుంటూరు కారం సినిమా చూసింది. ఏఎంబీ సినిమాస్‌కి సితార వచ్చింది. ఆమెతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూతురు కూడా ఉన్నారు. ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు  వేసుకున్న షర్ట్ ధరించి కనిపించింది సితార. థియేటర్ నుంచి సితార బయటకు రాగానే మీడియా ఫొటోస్ క్లిక్ మనిపించిది.  ఈ వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ప్రమోషనల్ సాంగ్‌లో సితార కనిపించింది.సితార హీరోయిన్ అవ్వాలని ఆశపడుతోంది. గతంలోనూ పలుసార్లు ఇదే విషయాన్నీ తెలిపింది సితార. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఇటీవలే మహేష్ విదేశాలకు వెళ్లారు. అక్కడ అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సూపర్ స్టార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే