Movie Sequels: సీక్వెల్స్ తో సిద్దమవుతున్న స్టార్ హీరోలు.. టాలీవుడ్ -బాలీవుడ్ లో వరుస సీక్వెల్స్..

ఈ జనరేషన్‌ మేకర్స్ కొత్త ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. రెండు మూడు కథలను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయటం కన్నా... ఒకే కథను రెండు మూడు సినిమాలుగా చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు.

Movie Sequels: సీక్వెల్స్ తో సిద్దమవుతున్న స్టార్ హీరోలు.. టాలీవుడ్ -బాలీవుడ్ లో వరుస సీక్వెల్స్..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2021 | 6:59 PM

Movie Sequels: ఈ జనరేషన్‌ మేకర్స్ కొత్త ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. రెండు మూడు కథలను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయటం కన్నా… ఒకే కథను రెండు మూడు సినిమాలుగా చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రాటజీతో సూపర్ హిట్ కొట్టిన రాజమౌళి ఇన్సిపిరేషన్‌తో… బాహుబలి మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ మేకర్స్ కూడా సేమ్‌ టు సేమ్ ఇదే ఫార్ములాను అప్లై చేశారు. ఫస్ట్ పార్ట్‌ను మల్టీ లింగ్యువల్ రిలీజ్ చేసి పాన్ ఇండియా బజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సీక్వెల్‌తో నేషనల్ మార్కెట్‌ను గట్టిగా టార్గెట్‌ చేస్తున్నారు. ఒకే కథను రెండు భాగాలుగా తీసిన ప్రశాంత్ నీల్‌… రెండు సినిమాల మీద హైప్ తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్‌ కూడా 1 ప్లస్ 1 ఆఫర్‌కే ఓటేశారు. పుష్ప సినిమాను ఒకే పార్ట్‌గా రిలీజ్ చేయాలనుకున్నా.. కంటెంట్‌లో రెండు సినిమాలు చేసేంత స్కోప్‌ ఉండటంతో రెండో భాగాన్ని లైన్‌లో పెట్టారు. లాక్ డౌన్ గ్యాప్‌లో స్క్రిప్ట్ మీద రీ వర్క్ చేసి ఫైనల్‌గా పుష్ప సీక్వెల్‌కు కర్టన్ రెయిజ్‌ చేశారు. బాలీవుడ్ మేకర్స్ అయితే ఏకంగా ట్రయాలజీ ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర అనే ఫాంటసీ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. రణబీర్ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున లాంటి సీనియర్లు కూడా కీ రోల్స్‌లో నటిస్తున్నారు.

తమిళ ఇండస్ట్రీలోనూ ఈ 1 ప్లస్ 1 ఆఫర్‌ సినిమాలు రెడీ అవుతున్నాయి. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. విక్రమ్‌, జయం రవి, కార్తీ, విక్రమ్‌ ప్రభు లాంటి ఫాంలో ఉన్న హీరోలంతా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాయ్‌, త్రిష లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా యాడ్ అవ్వటంతో పొన్నియన్‌ సెల్వన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు క్యాష్ చేసుకునే ఉద్దేశంతోనే సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా బిగ్ బడ్జెట్ మూవీస్‌ అన్నీ సీక్వెల్స్ బాట పట్టడంతో కొత్త ట్రెండ్ మొదలైందంటున్నారు క్రిటిక్స్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Love Story : లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..?

Nandamuri Balakrishna: సోలోగా వస్తానంటున్న బాలయ్య.. అఖండ రిలీజ్ పై అభిమానుల్లో ఆసక్తి..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!