AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: గుంటూరు కారం నుంచి శ్రీలీల లుక్.. అచ్చం పక్కింటి అమ్మాయిలా మెరిసిన భామ

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sreeleela: గుంటూరు కారం నుంచి శ్రీలీల లుక్.. అచ్చం పక్కింటి అమ్మాయిలా మెరిసిన భామ
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2023 | 12:04 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింమ్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలమరో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా ఆమె లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

శ్రీలీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీలీల మరింత అందంగా కనిపిస్తోంది. లంగాఓణిలో కాలి వేళ్ళకు నెయిల్ పాలిష్ వేసుకుంటూ కనిపించింది శ్రీలీల. ఈ పోస్టర్ లో అమ్మడు చాలా ముద్దుగా పక్కింటి అమ్మాయిలా ఉంది.

ఈ సినిమాతో పాటు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. నితిన్, వైష్ణవ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో పాటు బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లోనూ నటిస్తోంది. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది శ్రీలీల. ఇక గుంటూరు కారం సినిమా ఆగస్టు లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఏడాది హయ్యెస్ట్ వ్యూస్‌తో ఓటీటీని షేక్ చేసిన వెబ్ సిరీస్ ఇదే
ఈ ఏడాది హయ్యెస్ట్ వ్యూస్‌తో ఓటీటీని షేక్ చేసిన వెబ్ సిరీస్ ఇదే
వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం భయ్యో.. 32 బంతుల్లో సెంచరీ
వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం భయ్యో.. 32 బంతుల్లో సెంచరీ
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?