AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విష‌మంగా ఎస్పీబీ ఆరోగ్యం, హెల్త్ బులిటెన్ విడుద‌ల‌

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన అరోగ్యం విషమంగానే ఉన్నట్టుగా ప్రకటించింది.

విష‌మంగా ఎస్పీబీ ఆరోగ్యం, హెల్త్ బులిటెన్ విడుద‌ల‌
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2020 | 5:57 PM

Share

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన అరోగ్యం విషమంగానే ఉన్నట్టుగా ప్రకటించింది. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సపోర్ట్‌తో చికిత్స కొన‌సాగిస్తున్న‌ట్లు వైద్యులు తెలిపారు. గతంలో అపోలో ఆసుపత్రిలో జయలలిత చివరి దశలో ఉన్న‌ప్పుడు ఇదే విధంగా ఎక్మో సిస్టమ్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు వైద్యులు.

కాగా నిన్న ఎస్పీ బాలసుబ్రమణ్యంకు వెంటిలేట‌ర్ తొల‌గించార‌ని, ఆయ‌న కోలుకుంటున్న‌ట్లు ఎస్సీ శైల‌జ వాయిస్ మెసేజ్ పంపారు. కానీ ఇంత‌లోనే ఆయ‌న ప‌రిస్థితి విష‌మించిన‌ట్టు ప్ర‌స్తుత బులిటెన్ ద్వారా తెలుస్తోంది. మ‌రోవైపు ఎస్పీబీ కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ప్రార్థ‌న‌లు జ‌రుపుతున్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు కూడా ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షింస్తున్నారు.

Also Read:

 ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు !

దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత